మనసు అనేది ఎవరికైనా సున్నితమే కానీ
మన నరం లేని నాలుకే కత్తి కంటే పదునైననది
దాని వలన కనపడని గాయాలెన్న బాధలెన్నో వేదనలెన్నో
కనుక మాట్లాడే ముందు ఆచి తూచిఆలోచించి మాట్లాడండి
తలచి తలచి బతకడానికి
మనసారానవ్వు కోవడానికి
ఏడవడానికీ
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ బంధం ఉంటూ ఉంటుంది తుదిశ్వాస వరకు
No comments:
Post a Comment