Tuesday, September 20, 2011

ఆలోచనలను.......



ఆలోచనలను అక్షరాలతో,


కట్టిపడేస్తే కవిత




ఊహకు రంగులు జోడిస్తే చిత్రం,



స్నెహానికి ప్రాణం పోస్తే నీ రూపం

3 comments:

RAM said...

nice my deyar

Anonymous said...

hey madhu how r u i want real love stories......

durga said...

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ ప్రేమగా (ఊహల్లో తేలిపోవడం) అనిపిస్తుంది.
ప్రేమనే మెట్టు దాటి పెళ్లి అనే మెట్టు ఫైకి ఎక్కితే ప్రేమ కనుమరుగోతుంది.