# కాలం కాలం మారుతున్నా జీవిత కాలం బాధలు తగ్గవు , పెరుగుతాయి. !!
# కరుగుతున్న కన్నీరు నా జీవితం !!
# ఒకడు గెలవాలి అంటే మనం ఓడలి ??
# నువ్వు గెలవాలి అంటే నీ జీవితం నీకు పాఠం చెప్పటం జరిగింది అదే నీ గెలుపు !!
# కోరికలు సముద్రం లాంటివి .ఒడ్డుకు చేరిన అలలు అనందం,
# మధ్యలో ఉన్న అలకు ఆరాటం , చేరని అలలకు విశేషం
అన్ని తెలిసి ఇంకా ఎదో కావాలి అనుకుంటాము మరణాన్నా
No comments:
Post a Comment