Monday, February 8, 2021

అంతరాత్మ అబధ్ధం చేప్తుందా

 నిస్వార్థమైన ప్రేమ అరుదైన అమృతం లాంటిది
అ ప్రేమ అందరికీ అంత సులువుగా దొరకదు
ప్రేమ లేని చోట మనసు నిలవదు
మనసు నిలవని చోట మనుగడే సాగదు



ప్రశాంతంగా లేని మనసే తప్పుచేస్తుంది మనస్సును అదుపులో వుంచి ప్రశాంతంగా ఆలోచిస్తే మనం చేసేది తప్పా ఒప్పా అనేది మనకే అర్ధమౌతుంది

అంతరాత్మ అబధ్ధం చేప్తుందా

No comments: