Friday, July 5, 2013

నువ్వు అనే ఈ లోకంలో నీ నీడను నేను..

నువ్వు అనే ఈ లోకంలో నీ నీడను నేను..
ప్రేమ అనే అనే వలలో చిక్కుకొని పడి ఉన్నాను..
నిన్ను వదిలి నేనుండలేను...నా మనసులో ఎక్కడో 
నీ చూపు ముల్లు లా గుచ్చుకుంది..
నా గుండెలో నీ గుడి కట్టి నిలిపా 
ఆ గుడిలో దేవత లా ఎపుడు వస్తావో నా ప్రేమ ఆలయానికి.
ఏడ ఉన్నావమ్మా నాకేడుపోస్తుందమ్మా...
నా మీద జాలీ పడవే బొమ్మ ...



నా ఎద ముక్కలయ్యిందమ్మా...
నువ్వు లేని జన్మ ఆ బ్రాహ్మా నాకేందుకిచ్చాడో..
చీకటిలో కూడా ప్రేమ జ్యోతినై వెలుగుతూ ఉంటా...
నీ నవ్వుతో నన్ను నిద్దరలేపావు..నీ స్పర్శ లేక నేను
పిచ్చివాణ్ణాయి పోతున్నాను...నీ మనసు సున్నితం
నీవు లేకుంటే నాకు ఈ ప్రపంచం అంతా శూన్యామే...

No comments: