Monday, August 15, 2016


నీతోనే నా జీవితం...
నీ పై ప్రేమతో ఏదో రాయాలనుకున్నా కానీ...
నీ జ్ఞాపకాలు అలజడకి.... 
అక్షరాలు తిరుగుతున్నాయి.....



ఎవరికైనా జీవితకాలం అంటే...
జనన మరణాల మధ్య కాలం...
కానీ....
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే....

No comments: