ఆకర్షణలకు ప్రేమ పునాది కాదు
అందుకే
అవసరాలకే పరిమితమై
అవి తీరినా, తీరవని తెలిసినా
మాయమై పోయేది అసలు ప్రేమే కాదు
అంతర్లీనంగా ప్రవహించే నది లాంటి
ఆత్మీయత ప్రేమంటే
అంతర్లీనంగా ప్రవహించే నది లాంటి
ఆత్మీయత ప్రేమంటే
శరీరాన్ని కాక మనసు కోసం పరితపించే
ఒక అనుభూతి ప్రేమంటెే...
కన్నుల వెనుక బాధను మనసుతో
చూడగలిగిన శక్తి కలది....
ప్రేమించే మనస్సును మాత్రమే తాకుతుంది....
ఒక అనుభూతి ప్రేమంటెే...
కన్నుల వెనుక బాధను మనసుతో
చూడగలిగిన శక్తి కలది....
ప్రేమించే మనస్సును మాత్రమే తాకుతుంది....
No comments:
Post a Comment