Thursday, July 14, 2016

ప్రాణం కన్నా మిన్న..


నా కనుల జాలు వారే
ప్రతి కన్నీటి చుక్కా
ఏమందో తెలుసా 



నీ దృష్టిలో  
ప్రేమ విలువేమైనా 
నా దృష్టిలో  
ప్రేమ అంటే 
ప్రాణం కన్నాన్నా మిన్న అని...

No comments: