Thursday, August 8, 2013

చావలేక బ్రతుకుతున్నా

నాకు నచ్చడం నీ తప్పు కాదు 
నేన్ను ప్రేమించడం నా తప్పు కాదు 

గాయమెరుగని నా జీవితంలోకి ఓ 
మెరుపులా ప్రవేశించావు 



  మధురమైన పలకరింపు నిన్ను నా 
హృదయానికి దగ్గరగా చేసింది 

ఎటుచూసినా నీ జ్ఞాపకాలే 
ప్రతి రోజు నిన్ను చూడాలనే ఆశతోనే జీవిస్తున్నా 

చావలేక బ్రతుకుతున్నా 



No comments: