Thursday, August 8, 2013

నీ పరిచయం ఒక మధుర జ్ఞాపకమై

నీ పరిచయం ఒక మధుర జ్ఞాపకమై  
నాలో సంద్రం లా నిండిపోయింది 
కాని నన్ను దాటి నీవు వెళ్ళాక 
సంద్రమే నా స్నేహమయ్యింది



తీరానికై ఆరాటపడి......  అలసి సొలసి 
మరలా మరలా ప్రయత్నించేలా 
నేను నీ రాక కోసం ... వేల క్షణాలైనా 
కన్నీరు సంద్రంలా జాలువారినా 
ఈ ఎదురుచూపులతొ 
నీ 

No comments: