Saturday, September 15, 2012

మనిషి జీవితంలో మరువలేనివి మరెన్నో............... ఇదేరా జీవితం

మనసు లోని భావాలెన్నొ... మరువలేని గాయలెన్నో...
వీడలేని నేస్తాలెన్నో...
వీడిపోని బంధాలెన్నో...
మరపురాని పాటలెన్నో...
మధురమైన క్షణాలెన్నో...
కవ్వించే కబుర్లెన్నో...



మాయమయ్యే మార్పులెన్నో...
అవసరానికి వాదిన అబ్బద్దలెన్నో...
తుంటరిగా చెసిన చిలిపి పనులెన్నొ..
అశ్చర్యపరిచే అద్భుతలెన్నో...

మాటల్లొ చెపలెని ముచట్లెన్నో...

ముసుగువేసిన మనస్సుకు మరువరాని గ్నాపకాలెన్నో...
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో............ 


మనిషి జీవితంలో మరువలేనివి మరెన్నో...............

ఇదేరా జీవితం దీన్ని అనుభవించు అనుక్షణం..!!!

No comments: