Saturday, September 15, 2012

నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది




నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ
నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ
నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ "
నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని

No comments: