Monday, March 9, 2009

ఎలా జీవించను..?


కళ్ళు మూసినప్పుడల్లా నువ్వు కనిపిస్తూ ఉంటే..

ప్రతీ శ్వాస శ్వాస కు నువ్వు గుర్తొస్తూ ఉంటే..

ప్రతీ రాత్రి నా కలలో కొచ్చి నీవు కవ్విస్తూ ఉంటే..

నిన్ను ఎలా మరువను మరచి ఎలా జీవించను..?

No comments: