ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా నీ కోసం
నేను చూస్తున్నాను ప్రతి నిమిషం.........
అడుగు తీసి అడుగు వేస్తే నీ రూపం
నీకు దూరంగా సాగనంటుంది నా పాదం.........
ప్రియా ఓ ప్రియా నీ కోసం
నేను చూస్తున్నాను ప్రతి నిమిషం.........
అడుగు తీసి అడుగు వేస్తే నీ రూపం
నీకు దూరంగా సాగనంటుంది నా పాదం.........
అసలు నీ దరహాసానికి నేను దాసోహం
అని అంటే అందరు చేస్తున్నారు పరిహాసం ...............
పరిహసంతో వారనే ప్రతి అక్షరం
పెంచుతుంది నీ ఫై నాకు ఇష్టం ..........
నీవు నా దానివైతే నా కధ సుఖాంతం
లేకుంటే తప్పదు ఈ భాధ నాకు జీవితాంతం........
No comments:
Post a Comment