Friday, March 13, 2009

ప్రేమ రాగాలు

వాన చినుకున రాలిన సరిగమలు నా ప్రేమను తాకి నీకు వినపడే రాగాలు పలకరింపు తో వోరగా వినే నీ చెవులు పలకరిస్తాయి నా ప్రేమ రాగాలు

No comments: