Monday, March 9, 2009

ప్రేమ-నమ్మకం


ఓర కళ్ళ నీ చూపులతో............

మధురమైన నీ మాటలతో............

వయ్యారపు నీ నడకలతో............

నిన్ను పొల్చనా రతీ దేవి తో............

నన్ను చంపుతున్నవు నీ అందం తో....

మూడు ముళ్ళు వెయ్యాలి నీ మెడలో పసుపు తాడుతో....

ఏడు అడుగులు నడవాలి నీతో........

నువ్వు జీవితాంతం తోడుండాలి నీ ప్రేమ దాసుడునైన నాతో.....

నా ఈ చిన్ని కవితను రాస్తున్నాను ధైర్యం తో......

నన్ను ప్రేమిస్తావనె నమ్మకం తో...............

No comments: