Saturday, September 1, 2012

నా ప్రేమ

నా ప్రేమ

సాగారని ఆస్రెంచే ప్రతి నిటి చుక్క తన స్థానం ఎక్కడని వెతుకుతునటు 
నేను కూడా 
నీ మనసులో నా ప్రతి రూపాని వెతుకుతునాను
కాలగాగానాన మెరిసి,ఉరిమి,మున్చేతి మరి ప్రశ్నిస్తున

నీ హుదాయంలో నా స్థానం ఎక్కడా అని
ఆవేషంతో జలదరించిన నింగి నాలోని కల్మషని కడిగి వేసింద
నువ్వు నను చేరతావని

నీ వలపుతో నను దాహిస్తావని 












నీ చేఇ తాకాలని నీ చెంప నిమరాలని ముసిరే 
నా కోరిక విరహ మేగం గ మారి నీ ఫై వర్షిస్తుంది
తొలి చూపు వలపే కాదు

క్షణ కాల ఆవేశం కాదు

నా ప్రేమ

7 అడుగుల పయనం
మూడు ముళ్ళ బంధం
మూడు రాత్రుల జీవితం కాదు నూరేళ్ళ ప్రయాణం
నులువేచని నా యదలో పవళించు ప్రియ
పదిలంగా, నా కంటి పాపాల చూసుకుంటా నిన్ను

No comments: