Saturday, September 1, 2012

అజరామరణం

అజరామరణం

తెరచిన కళ్ళు ఎవరివైతే ఏంటి 
తప్పని సరిగా ముతపడేవే...........
పూసిన పులు ఏ చేట్టువైనా 
అన్ని రాలిపోతాయి ..................
హుధయం ఎంత గొప్పదైనా 






ఆగిపోవాల్సిందే ఒకనాడు .............
సంఘటన ఎంత ఘనమైనదైన
మరచి పోవాల్సిందే చరిత్రలో................
కానీ..................?
నీపై నా కున్న ఆశ
ఆశను శ్వాసించే నా ప్రేమ
నిత్యం.............................సత్యం
అజరం..............................అమరం!

No comments: