Saturday, September 1, 2012

నా చివరి నిమిషం కోసం ఎదురుచుస్తున్నా.......

నే వస్తునా ప్రియా.................!
నీ కోసం ...................
వసంతాలను దాటుకుంటూ
నీ ఊసులే నా ఆశలుగా మలుచుకుంటూ 



నీవులేని లోకాన్ని ఊహించలేక
ఒంటరిగా విలపిస్తూ 
నీ దరి చేరాలని 
నా చివరి నిమిషం కోసం ఎదురుచుస్తున్నా.......

No comments: