ఒక క్షణమైనా చాలు నీతో జీవితం గడిపెయనా.
గడిచిన రోజులు మళ్లి రావులే తీయని జ్ఞాపకలు
చాలులే ఈ జన్మకి ఇలా బతికేయన.నీ రాకకై
ఎదురు చూపులు చూడను,నీకోసం,.......
కనులకు కన్నీళ్ల వర్షం కురిపించను.....
ఇక చాలు నీ స్నేహం అంటూ వేరెవరికో,.....
తోడుగా సాగి పోగలను అనే సాహసం మదిలోన.
కానీ నేస్తం కాలం కాటేసిన,యుగం అంతమైన,
నా ప్రేమకి ముగింపు రాదు.నా ఆశకి మరణం లేదు
గడిచిన రోజులు మళ్లి రావులే తీయని జ్ఞాపకలు
చాలులే ఈ జన్మకి ఇలా బతికేయన.నీ రాకకై
ఎదురు చూపులు చూడను,నీకోసం,.......
కనులకు కన్నీళ్ల వర్షం కురిపించను.....
ఇక చాలు నీ స్నేహం అంటూ వేరెవరికో,.....
తోడుగా సాగి పోగలను అనే సాహసం మదిలోన.
కానీ నేస్తం కాలం కాటేసిన,యుగం అంతమైన,
నా ప్రేమకి ముగింపు రాదు.నా ఆశకి మరణం లేదు
No comments:
Post a Comment