Friday, August 3, 2012

నీ ప్రేమకి నేను బానిస..




విసిరే చూపులతో నా మనసుని స్పందించావు,....
విరిసే నవ్వులతో నా మౌనాన్ని బందించావు.....
నేస్తమై ఆప్యాయంగా నా బాధని లాలించావు.....
నిత్యం వెంటుండి నా కలలకి ప్రాణం రప్పించావు....



పాల మీగడిలా నీ అనురాగానికి......
పాలరాతి శిల్పంలా నీ రూపానికి.....
పున్నమి వెన్నెలలా నీ స్నేహానికి.....
అణువణువు ఆనందం కురిపించే....
నీ ప్రేమకి నేను బానిస..

No comments: