Sunday, August 26, 2012

ప్రియా మనసుకేమో మరుపు లేదు





ప్రియా మనసుకేమో మరుపు లేదు 
కంటికేమో కునుకు రాదు 
ఎక్కడ వున్నావంటూ నిన్నే అడుగుతుంది మనస్సు ప్రియ 




నీవు లేక ప్రతి క్షణం వొంటరితనం వొడి చేరుతుంది 
సరదాలు సంతోషాలను కాలదన్ని 
మనస్సు వొంటరిగా వుండాలని చూస్తుంది 

No comments: