Wednesday, August 1, 2012

నిన్ను నా కళ్ళల్లో దాచుకుంటే


 నిన్ను నా కళ్ళల్లో దాచుకుంటే
కన్నీరై కరిగిపోతావని భయం,
గుండెల్లో భద్రపరిస్తే
స్పందనలు నిన్ను విసిగిస్తాయి,
అందుకే నిన్ను నా ప్రాణంలో నింపుకున్నాను
ఎందుకో తెలుసా నా ప్రియతమా
అది పోయే దాక నువ్వు నాతోనే ఉండాలని!!!

No comments: