కలకాలం నాతో కలిసుంటావుకున్న,....
కలలా కరిగిపోయి కన్నీరులా మారావు,...
కడవరకు నా తోడుగా ఉంటావునుకున్న,.....
విడిపోయి అందరిలోవున్న ఒంటరిదాన్ని చేశావు.
ప్రతి జన్మలోను నీ స్నేహం నాకు పంచుతావనుకున్న
వంచించి చేదు జ్ఞాపకాలని మిగిల్చిపోయావు,......
కానీ నేస్తం నువ్వు మారాలి రావని మనసు,......
ఎంతా చెబుతున్న ఇంకా మన్నిస్తావనే,........
భ్రమలో నీకోసం ఎదురు చూస్తున్నా,.....

No comments:
Post a Comment