Monday, March 9, 2009

నీ ప్రేమ నాకు సొంతం


కనగల కనులకు సొంతం ప్రక్రుతి అందం,

వినగల చెవులకు సొంతం సంగీతం,

అనుభవించే యేను కు సొంతం చిరుగాలి స్పర్మ,

అందుకో గల నా మనస్సు కు సొంతం నీ ప్రేమ.

No comments: