Monday, March 9, 2009

మన ప్రేమ


నీ కళ్లు కోరుకుంటున్నాయి
నన్ను ఎప్పుడు చూడాలని

నీ పెదవులు ఆరాటపడుతున్నయి
నాతో మట్లాడలని

నీ చెవులు చెప్పుతున్నయి
నా మటలను వింటువుండమని
నీ చేతులు నిన్ను అడుగుతున్నాయి
నాతో చెయ్యి కలపాలనీ
నీ పాదాలు తెగ సంబర పడుతున్నాయి
నాతో ఏడు అడుగులు వెయ్యాలనీ
నీ మనస్సు కోరుకుంటుంది
నన్ను ప్రేమిస్తునానని చెప్పాలనీ
నా మనసు ఎదురు చుస్తుంది
నువ్వు ఈ విషయాలు నాతో ఎప్పుడు చెపుతావొ అని
నా మనసుకు తెలుసు
నువ్వు ఎప్పటికైనా చెపుతావనీ
ఆ దేవుడు కి తెలుసు మనల్ని ,మన ప్రేమని ఒకటి చెయ్యాలనీ

No comments: