జీవితంలో సంపాదన ఉండాలి..
సంపాదనే జీవితం కాకుడదు..
సరదాలు చెయ్యాలి..
సరదాలనే జీవితంగా చూడకూడదు..
ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ
అది అహంకారంగా కాకుoడా చూసుకోవాలి..
సహయం చేయాలి.. కానీ
గొప్పలకు పోయి అన్నీ
పోగొట్టుకోవద్దు..
ప్రతీదానికంటూ ఒక హద్దు
ఉంటుoది..
అది దాటితే పరిణామం
చాలా తీవ్రంగా ఉంటుoది..
No comments:
Post a Comment