Thursday, December 26, 2019

నేనే...నువ్వనుకున్నాను..!!💛❤

నేనే...నువ్వనుకున్నాను..!!💛❤

ఓ..తొడునై..నీ..నీడలా ఉందామనుకున్నాను..
కానీ..ఓ కలలా నువ్వు మిగిలిపోయావు..!

నీ..కోసం నేను..ఊహించుకున్నది...
అంతా...భ్రమగా..అనిపించేసావు..!



నా.. మనసనుకున్న మాయలో..
నేను..సమిథిలా..మారిపోయాను..!!

నేనే...నువ్వనుకున్నాను..!!

ఈ లోకం..మనకోసం..అనుకున్నాను..
కానీ..నన్నే తప్పిస్తావనుకోలేదు..

ఈ..ప్రేమ పోరాటంలో  ఓడిపోయా..
నే..ఒంటరిగా..కదిలిపోతున్నా..!💛❤

No comments: