Thursday, May 24, 2018

మనిషి-మనస్సు

పిడికెడు గుండెకుఎన్ని ఆటుపోట్లో
నా అనుకున్నవారితో
నటించేవారితో

గాయమైన మనసుకు
ఏకాంతాన్ని మించినఓదార్పుఉండదు 
ఆత్మీయులు లేనపుడు

No comments: