కిన్నెరసాని నడక
నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువై పోగా మిగిలున్న ఒంటరి శిలగా
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నాదంటే ఇంకా నా ఈ దేహం
క్షేమంగ ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా
త్వరలోనే నీ జతగా వస్తా.....
No comments:
Post a Comment