ప్రేమించడం తెలిసిన వారెవ్వరూ మోసం చేయలేరు
అందంగా కనిపించే శరీరం కోసమో ...
దబ్బుకోసమో ...
ప్రేమ నటించే వాళ్ళు
అవసరం తీరగానే కారణాలు వెతుక్కుంటారు
వదిలించుకోడానికి ....
ఒక మనిషి ప్రేమించడంలో
మనస్సు పొందే ఆనందం లోతు
తెలిసినవాళ్ళు ఎవ్వరు మోసం చేయడం
అర్థంతరంగా వదిలి వెళ్ళడం చేయరు ..
No comments:
Post a Comment