Sunday, November 4, 2012

గుండెలో దాచుకునే హృదయనకి తప్ప......

పడీ లేచే కెరటాలు చేసే శబ్ధాలు అందరికి వినిపిస్తాయ్

కానీ కంటి నుండి కారే కనిట్టి శబ్దం ఎవరికీ వినిపించదు 

ఒక్క గాయపడ్డ హృదయానికి తప్ప ,




అ కన్నీరు చేసే శబ్దం ఎంత ఎక్కువ అంటే 

కొన్ని వందల సముద్రాలలో పుట్టే కెరటం అంత ఉంటుంది 


కానీ చిత్రం ఏంటి అంటే అది ఎవరికీ వినిపించదు

దాని గుండెలో దాచుకునే హృదయనకి తప్ప

No comments: