మరుపే రానంటోంది నీ స్నేహానికి....,
మరణమే రానంటోంది నా గతానికి....,
దూరంతో అయినా నీ జ్ఞాపకాల్ని.......,
దూరంతో అయినా నీ జ్ఞాపకాల్ని.......,
కాల్చేయాలనుకుంటే,కన్నీరులా మారింది.
మౌనంతో అయినా నీ ఆలోచనల్ని.....,
బంధించాలనుకుంటే,వెంటాడి వేదిస్తోంది,
పంతంతో అయినా నీ గుర్తులని........,
తుడిచేయలనుకుంటే,ముల్లులా గుచ్చుతోంది.
కోపంతో అయినా నీ ఊసులని......,
మర్చిపోవాలనుకుంటే,విధి నన్ను పిచ్చిదాన్ని
చేసింది.కానీ నేస్తం నా హృదయాన్ని ముక్కలు
చేసిన,నా ప్రేమకి సమాది కట్టిన,పిచ్చి మనసు
నీ తలపులలో ఈ జీవితాన్ని గడుపుతానంటోంది.
No comments:
Post a Comment