Monday, March 9, 2009

ప్రేమకుతోడు


విరబూచిన పుష్ఫాలకు తెలుసు నువ్వంటే నాకిస్టమనీ....

పయనించే గాలికి తెలుసు నేనంటే నీకూ ఇష్టమనీ......

మండే అగ్నికి తెలుసు మనతో ఏడడుగులు వేయించాలనీ.....

ఆకాసానికి తెలుసు మన ప్రేమ ఎంత ఎత్తులో వుందో అనీ ..

పారే జలపాతానికి తెలుసు మన ప్రేమకు అంతం లేదు అనీ ...

ఈ భూమికి తెలుసు మన ప్రేమ కలకాలం వుంతుంది అనీ....

ఈ ప్రక్రుతి లోని పంచభూతాలు తొడుండగా మన ప్రేమకు భయ మేలా ........!

No comments: