Monday, March 9, 2009

నాకు తోడు........


నా ప్రేమకు అర్ధం లేదు.....నీ తోడు లేకుంటే......

నా జీవిత గమనానికి గమ్యం లేదు.....నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.....

నా నిదురలో స్వప్నం లేదు.... నీ ద్యాస లేకుంటే....

నా మనసుకు ఓదార్పు లేదు.... నీ స్వరం వినపడకుంటే ...

నా దేహనికి జీవం లేదు.. నీ శ్వాస తోడవకుంటే ......

మన బంధానికి విలువ లేదు .... నీ మెడలొ మూడు ముళ్లు వేయకుంటే ......

No comments: