Friday, December 28, 2012

ఏంటీ జీవితం

ఏంటీ జీవితం
జీవించా అనుకున్నా నేను
కాని మరనించానని తెలీక
నివన్నది నిజం అనుకున్నా
నా అనుకున్నది ఏదన్నప్పుడు
నిజాన్ని మర్చిపోలేక
గతాన్ని ఓర్చుకోలేక
ప్రస్తుతాన్నితలచుకొని
భాదపడుతూ..
బ్రతికాలా చచ్చామోతెలీక
కారనాలన్నీ కన్నీరుగా మారినప్పుడు
జగమంతా కన్నీటి కొలనులో
జారిపోతుంది
మనస్సుకు పారిపోయే అవకాశం లేనప్పుడు
గుండె దిగజారి.. మనస్సు చేజారి
ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తుంది
— LAKSHMI SRINIVAS.

No comments: