Friday, September 14, 2012

తీయని గాయం



తీయని గాయం 

చూపులతో వరమిచ్చావు 
హృదయంలో ప్రేమ కురిసింది 
ప్రేమతో మనసిచ్చాను 
మధురమైన గాయం మిగిలింది 




ప్రేమంటే ఒక తీయని బాధని 
నువ్వంటూ నాకున్నావని 
మూసిన కన్నుల్లో మొలిచిన కలలు

... హాయిగా మిగిలి పోవాలని ....

No comments: