Monday, August 15, 2011

మనసు... భావల ఉరవడి లో సుడులు


మనసు...
భావల ఉరవడి లో సుడులు తిరుగుతూ..

సముద్రంలా ఉప్పొగుతుంది ఒకసారి..

సమాధిలో ఉన్న యొగిలా నిశ్చలంగా ఉంటూ

ప్రశాంతతకి ప్రతీకమవుతుంది మరోసారి..

అంతు దొరకని ఆలోచనల అంతర్మధనములతో

రణరంగం అవుతుంది ఇంకొసారి..

మనసులోని భావలెన్నొ మధురమైన క్షణాలు మరెన్నొ...

గుండెకు ఇన గాయలెన్నొ మందుగా పనిచేసిన ఙ్ఙాపకాలెన్నొ..

No comments: