స్పందన
తప్పులు చేయుట
మానవ సహజం
తప్పులు ఎంచుట
మానవ నైజం
క్షమించమని అడిగితే
కాదు పొమ్మంటున్నారు
క్షమించాను పొమ్మంటే
తప్పులే చేయలేదంటున్నారు
సమస్యకు స్పందిస్తే
ఏదో లాభాపేక్ష వుందంటున్నారు
స్పందిచక పోతే
స్వార్ధపరుడంటున్నారు
బాధను దిగమింగిన
అగ్ని పర్వతాన్ని నేను
ఆనందం దాచుకొన్న
మంచు పర్వతాన్ని నేను
స్పందనకు ప్రతిస్పందన కరువై
ప్రతిస్పందనలు విమర్సలకు గురై
నలిగిపోతున్న మనిషిని నేను
మర మనిషిలా సాగిపోతున్నాను
అలసిపోతున్న మనిషిని నేను
రాతి బొమ్మలా మారిపోతున్నాను
తప్పులు చేయుట
మానవ సహజం
తప్పులు ఎంచుట
మానవ నైజం
క్షమించమని అడిగితే
కాదు పొమ్మంటున్నారు
క్షమించాను పొమ్మంటే
తప్పులే చేయలేదంటున్నారు
సమస్యకు స్పందిస్తే
ఏదో లాభాపేక్ష వుందంటున్నారు
స్పందిచక పోతే
స్వార్ధపరుడంటున్నారు
బాధను దిగమింగిన
అగ్ని పర్వతాన్ని నేను
ఆనందం దాచుకొన్న
మంచు పర్వతాన్ని నేను
స్పందనకు ప్రతిస్పందన కరువై
ప్రతిస్పందనలు విమర్సలకు గురై
నలిగిపోతున్న మనిషిని నేను
మర మనిషిలా సాగిపోతున్నాను
అలసిపోతున్న మనిషిని నేను
రాతి బొమ్మలా మారిపోతున్నాను
2 comments:
chala bagumdi kavitha....
This is copied from http://polimetla.com/telugu-poetry/spandana/.
Please delete this poem.
Post a Comment