Monday, March 9, 2009

Papi kondalu


పాపికొండల వంపుసొంపుల కన్నా,

నీ నడకల వయ్యారాలు మిన్న ...

ప్రక్రుతి అందం కన్నా ,

నీ ముఖవర్చస్సు మిన్న...

కొకిల పాటల కన్నా,

నీ మాటలు మిన్నా...

ఎర్రని చందమమ కన్నా,

నీ నుదుట కుంకుమ బొట్టు మిన్న...

చల్లని చిరుగాలి స్పర్స కన్నా,

నీ కౌగిలి మిన్న ...

నా మీద నీకు గల ఇస్టం కన్నా,

నీ మీద నాకు గల ప్రేమే మిన్న...

No comments: