Monday, March 9, 2009

నా కల లో




మొదటి సారి నిన్ను చూసాను బస్ స్టేండు లోనీ అందానికి దాసుడనై చెప్పను ఐ లవ్ యు దియెటర్ లోమనం రోజూ కలుసుకుంటున్నాము పార్కు లోమన ప్రేమ విషయం తెలిసింది మీ ఇంటి లోతరువాత పెద్దలు చేసారు మన పెళ్లి గుడి లోకానీ ఇదంతా జరిగింది రాత్రి నా కల లో

No comments: