Wednesday, March 18, 2009

స్నేహం

అందమైనవి ఆక్షణాలు -అందుకోలేని దూరాలుగా

మరచిపోలేని జ్ఞాపకాలుగా

మనమాడిన ఆటలు ముద్దుగా

మనం చేసిన అల్లరి సద్దుగా

నిజంచెభుతున్నా ఆ దేవుడి సాక్షిగా

ఓ ...నేస్తం తిరిగిరాదు ఈ సమస్తం

అందుకో ఈ హస్తం

కడదాకా కాదు..మరుజన్మదాకా కాదు...

2 comments:

Anonymous said...

Nice.....!

G.G.Y.L.O.L said...

hi i am kranthi please continue this blog i will full support you madurima prema ante emito sarigga cheppavu neenu daily nee blog nu visit chestaanu please upgrade evry year..my blog is syamuloveskranthi.blogspot.com ok